Home జాతీయ వార్తలు జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి బంద్‌

జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి బంద్‌

 landslide

జమ్ము:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో  జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి బంద్‌ ను చేశారు. కశ్మీర్‌ను మిగతా దేశంతో కలిపే ఈ రహదారి మూసుకుపోవడంతో వేల సంఖ్యలో వాహనాలు రహదారి పై నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. శిథిలాల తొలగింపుకు సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు.

Jammu-Srinagar National highway closed due to landslide