Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పవన్ కల్యాణ్‌కు గాయం

Amaravati : Jana Sena Chief Pawan Kalyan Was Injured

అమరావతి : జనసేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్ స్వల్పంగా గాయపడ్డారు. ఎపిలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంగళవారం భీమవరంలో పర్యటించారు. ఓ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళుతుండగా జారి పడ్డారు. దీంతో ఆయన కుడి కాలు మడిమ బెణికింది. పవన్‌ను పరీక్షించిన వైద్యులు కాలుకి క్యాప్ వేశారు. స్వల్ప విరామం అనంతరం ఆయన కార్యకర్తలతో భేటీ అయ్యారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు.

Jana Sena Chief Pawan Kalyan Was Injured

Comments

comments