Search
Sunday 23 September 2018
  • :
  • :

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న పవన్…

Janasena Chief pawan kalyan visited ujjaini mahankali temple

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లష్కర్ బోనాలు సందర్భంగా ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కు ఘన స్వాగతం లభించింది. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను జనసేనాని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపారు. జనసేన అధినేత పవన్ కి శాలువా కప్పి ఆలయాధికారులు సన్మానించారు. పవన్ కల్యాణ్ ని చూసేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి చూపారు.

Comments

comments