Home జనగామ బాధిత కుటుంబాలకు జంగ పరామర్శ

బాధిత కుటుంబాలకు జంగ పరామర్శ

Old Women Died

పాలకుర్తి: మండలంలోని బమ్మెరలో మృతి చెందిన శతాధిక వృద్దురాలు శివరాత్రి సోమక్క జానకి పురంలో గడ్డం రామచంద్రు అనారోగ్యంతో మృతి చెందగా శనివారం డిసిసిబి చైర్మన్ పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి జంగ రాఘవ రెడ్డి భౌతిక దేహాన్ని సందర్శించి మృత దేహంపై పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఆయన వెంట భూమ రంగయ్య, మాజి ఎంపిపి గడ్డం యాకసోమయ్య, రాపక సత్య నారాయణ, విజయ్ కుమార్, చిలువేరు పెంటయ్య, చిక్కుడు రాములు, బిర్రు సోమేశ్వర్ శ్యామ్, భార్గవ్ తదితరులు ఉన్నారు.