Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

భారత్‌ చేరుకున్న జపాన్‌ ప్రధాని షింజో అబే

PM-Modi-with-Shinzo-Abe

అహ్మదాబాద్‌: జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే తన రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో అబేకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌ విచ్చేశారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్ర‌ధాని మోడీతో క‌లిసి రోడ్ షోలో పాల్గొన్నారు. షింజో అబే గురువారం అహ్మదాబాద్ లో మోడీ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

Comments

comments