Home తాజా వార్తలు వికారాబాద్‌కు వచ్చిన యశోదాబెన్ తాజా వార్తలుజిల్లాలువికారాబాద్ వికారాబాద్‌కు వచ్చిన యశోదాబెన్ April 14, 2017 Facebook Twitter Google+ Pinterest WhatsApp వికారాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ భార్య యశోదాబెన్ శుక్రవారం వికారాబాద్‌కు వచ్చారు. వికారాబాద్ పట్టణంలో ఉన్న నాగదేవత ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.