Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

యాదాద్రిలో జవదేకర్ ప్రత్యేక పూజలు

Prakash-Javadekar

యాదాద్రిభువనగిరి : యాదాద్రిలో కేంద్రమంత్రి జవదేకర్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం తరువాత ఆయన యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని గొప్పగా అభివృద్ధి చేస్తోందని ఆయన కొనియాడారు. జవదేకర్ వెంట బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు.

Comments

comments