Search
Wednesday 14 November 2018
  • :
  • :

త్వరలో జయలలిత ఆస్తుల కేసుల తీర్పు

JAYA,SASI

ఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం, దివంగత జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు , తమిళనాడుకు కాబోయే సిఎం శశికళ కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. శశికళ త్వరలో సిఎంగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటం తమిళనాడులో చర్చనీయాంశమైంది.

Comments

comments