Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

జేసీజే – 2016 నోటిఫికేషన్ జారీ

HIGHCOURT1హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లోని దిగువ కోర్టుల్లో జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టులను ఉమ్మడిగా భర్తీ చేసేందుకు హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు రాష్ట్రాలకు కలిపి 53 జేసీజే పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 43 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, పది పోస్టులు బదిలీల ఆధారంగా చేపట్టనున్నారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి తుదిగడువు సెప్టెంబర్ 16వ తేదీగా పేర్కొన్నారు. హైకోర్టు వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Comments

comments