Home తాజా వార్తలు జేడీయూ నేత హత్య

జేడీయూ నేత హత్య

MURDERబీహార్ : పాట్నాలో జేడీయూ నేత ముఖేష్ సింగ్ హత్యకు గురయ్యారు. ముఖేష్‌సింగ్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం దుండగులు పారిపోయారు. ముఖేష్ హత్య వెనుక గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.