Home అంతర్జాతీయ వార్తలు త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం..

త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం..

 Jet Airways flight  Missing Accident

ఇండోర్: 96 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఇండోర్ వెళ్తున్న 9డబ్ల్యూ 955  జెట్ ఎయిర్ వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.  మధ్యాహ్నాం 12గంటల ప్రాంతంలో గమ్యానికి చేరుకోగానే ఇంజిన్ లో లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ఏటిసికి సమాచారం అందించి ల్యాడింగ్ కు అనుమతి పొందారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. 9డబ్ల్యూ 955 విమానాన్ని అత్యవసరంగా దింపారు.