Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లాలూప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

Lalu-Prasad-Yadav

పాట్నా: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైద్య చికిత్స కోసం మూడు నెలల పాటు బెయిల్‌ను పొడిగించాలని లాలూ తరపు న్యాయవాది చేసినా విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఆగస్టు 30లోగా లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ న్యాయస్థానం ఎదుట లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశు దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Comments

comments