Home తాజా వార్తలు హైదరాబాద్‌లో 24న జాబ్‌మేళా

హైదరాబాద్‌లో 24న జాబ్‌మేళా

JOB

హైదరాబాద్ : మానవ వనరుల సంస్థ హెచ్‌ఆర్ స్కేర్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. బహుళ జాతి సంస్థలలో 650 ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆ సంస్థ సీనియర్ మేనేజర్ అనిత తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఈ మేళాకు హాజరు కావాలని ఆమె సూచించారు. పూర్తి వివరాల కోసం బాలానగర్, కొంపల్లిలోని తమ సంస్థ కార్యాలయాల్లో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Job Mela in Hyderabad on April 24th