Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

14న జాబ్ మేళా

JOBS

హైదరాబాద్ : ఈనెల 14న మెగా అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలల 30 ప్రఖ్యాత కంపెనీలు పాల్గొంటున్నాయని పెద్దిగారి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ సంతోషి తెలిపారు. కార్వాన్‌లోని ఎకెఎం గార్డెన్‌లో ఈ ఉద్యోగ మేళా ఉంటుందని ఆమె చెప్పారు. ఇతర వివరాలకు 9121917342 నంబరులో సంప్రదించాలని సంతోషి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

Job Mela on 14th April in Hyderabad

Comments

comments