Home తాజా వార్తలు జివికె – ఇఎంఆర్‌ఐలో ఉద్యోగాలు

జివికె – ఇఎంఆర్‌ఐలో ఉద్యోగాలు

Jobs at GVK - EMRI in Hyderabad

హైదరాబాద్ : జివికె -ఇఎంఆర్‌ఐలో పశు ఆరోగ్య సేవలను అందించేందుకు పారా వెటర్నరీ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కలిపించనున్నారు. ఈమేరకు ప్రొగ్రాం మేనేజర్ భూమానా నాగేందర్ ఓ ప్రకటన చేశారు. అభ్యర్థులకు ఈనెల 29న ఇంటర్వూలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ వెటర్నరీ విద్యార్హతలు కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు, 5.4 అంగులాల ఎత్తు కలిగిన వారు ఈ ఇంటర్వూలకు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో గల జివికె – ఇఎంఆర్‌ఐ 108 కార్యాలయంలో ఇంటర్వూలు జరుగుతాయి. ఇతర వివరాల కోసం 91007 99259, 91007 99264 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Jobs at GVK – EMRI in Hyderabad