Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

జోగులాంబ గద్వాల్ సిఐ సస్పెండ్

TS-Police-Logo

జోగులాంబ గద్వాల్: జిల్లాకు చెందిన సిఐ దామోదర్ రెడ్డి బుధవారం సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. ఈమేరకు దామోదర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజి స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

comments