Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు హత్య

journalist-murderedసుల్తాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ జర్నలిస్టు హత్యకు గురయ్యారు. సుల్తాన్‌పూర్‌లోని గోసాయ్‌గంజ్  ప్రాంతం లో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు జర్నలిస్టును కాల్చివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కరుణ్ మిశ్రా (28) తన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కత్కా బజార్ సమీపంలో ముగ్గరు గుర్తు తెలియని దుం డగులు అతన్ని కాల్చివే శారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే  ఘటనాస్థ లికి చేరుకుని జర్నలి స్టును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మిశ్రా మృతిచెందా రన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుమని, ఈ కేసుకు సం బంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలని వెల్లడించారు.

Comments

comments