Search
Sunday 23 September 2018
  • :
  • :

రేవంత్‌కు నోటీసులు…

Jubilee Hills Police Notices to Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ ఎ జగ్గారెడ్డి అరెస్ట్ తర్వాత గండ్ర వెంకట రమణారెడ్డిపై కేసు, తాజాగా మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ కావడంతో తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతోంది. 2001 హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో నకిలీ డాక్యుమెంట్లతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై రేవంత్‌తో పాటు మరో 13 మందికి నోటీసులు ఇచ్చారని సమాచారం. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Comments

comments