Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కాగ్ నోటీసులపై స్పందించిన ఎన్ టిఆర్

NTR

హైదరాబాద్: ఆర్థిక శాఖ నోటీసులపై యంగ్ టైగర్ ఎన్ టిఆర్ స్పందించారు. తాను క్రమం తప్పకుండా ఆదాయపు పన్నుతోపాటు సర్వీస్ ట్యాక్స్ లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇక ‘నాన్నకు ప్రేమతో…’ మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుందని దీనికి సంబంధించిన పన్ను ఇండియాలో వర్తించదని చెప్పుకొచ్చారు. కాగ్ నోటీసులపై తమ ఆడిటర్లు ఆదాయపు పన్ను అధికారులకు వివరణ ఇచ్చిన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సక్రమంగానే ట్యాక్సులు చెల్లిస్తున్నానని ఒకవేళ ఏదైన చెల్లించేది ఉంటే అణాపైసలతో సహా చెల్లిస్తానన్నారు.

Junior NTR Responds To Tax Evasion Notices.

Comments

comments