Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్‌కు రెండో కుమారుడు…

Junior NTR Wife Lakshmi Pranathi Become Parents To A Baby Boy

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ సతీమణి లక్ష్మీప్రణతి రెండోసారి కూడా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తారక్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. తన కుటుంబం మరింత పెద్దదయిందంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్‌టిఆర్ దంపతులకు 2011లో తొలి సంతానంగా అభయ్ పుట్టగా, ఇప్పుడు రెండోసారి కూడా మరో మగబిడ్డ జన్మించడంతో తారక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా రెండో కుమారుడి ఫోటో బయటకు వచ్చింది.

Comments

comments