Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువు పెంపు

Telangana panchayat secretaries posts guidelines

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఫీజు చెల్లింపుకు మంగళవారం చివరి తేదీ, దరఖాస్తుకు బుధవారం చివరి తేదీ. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయించింది. ఫీజు చెల్లింపుకు సెప్టెంబర్ 13 వ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

comments