Search
Thursday 15 November 2018
  • :
  • :

జూనియర్ పంచాయితీ సెక్రటరీ నోటిఫికేషన్ రిలీజ్…

Junior Panchayat Secretary Notification Release

హైదరాబాద్: 9355 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఉందని అధికారులు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం  వెబ్ సైట్ సందర్శించాలని సంబంధిత అధికారులు సూచించారు.

Junior Panchayat Secretary Notification Release

Comments

comments