Home తాజా వార్తలు జూపల్లిని అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు

జూపల్లిని అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు

KrishnaRao_manatelanganaమహబూబ్‌నగర్ : కొడంగల్‌లో టిడిపి కార్యకర్తలు ఆందోళనక దిగారు. మార్కెట్‌యార్డులో గోదాం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.