Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఉపాధి హామీ, హరితహారంపై జూపల్లి సమీక్ష

Jupally-Krishna-Rao

హైదరాబాద్ : ఉపాధి హామీ. హరితహారంపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సమీక్ష చేశారు. ఉపాధీ హామీ పనుల్లో వెనుకబడిన జిల్లాలపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హరితహారంపై చిత్తశుద్ధితో ఉంటూ మొక్కలు నాటాలన్నారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.

Jupally Review on Employment Guarantee – Harita haram

Comments

comments