Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రిటైర్మెంట్‌పై కబడ్డీ కెప్టెన్ అనూప్ ప్రకటన

anupఅహ్మదాబాద్: భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ తన అంతర్జాతీయ రిటై ర్మెంట్‌పై నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్ ల నుంచి వీ డ్కోలు తీసుకోనున్నట్లు తెలిపాడు. అయితే ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్)లో కొనసాగుతానని తెలిపాడు. ‘నేను ఒక ప్రొఫె షనల్ ప్లేయర్‌గా ఉండాలనుకుంటున్నా. ఈ మేరకే అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెబుతున్నానన్నాడు.

Comments

comments