Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

దటీజ్ కబాలి.. టీజర్‌కు 54 లక్షల హిట్లు!

kabaliచెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. తమిళంలో విడుదల చేసిన ఈ మూవీ అఫీషియల్ టీజర్‌ను ఇప్పటి వరకు ఏకంగా 54 లక్షల మంది వీక్షించారు. తెలుగు టీజర్ కూడా ఒక్క రోజులోనే 5.81 లక్షల వ్యూస్ సాధించడం గమనార్హం. రజనీ 65 ఏళ్ల వయస్సులో డాన్ పాత్రలో తెల్లగడ్డంతో తనదైన స్టైల్‌తో అదరగొట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. పలువురు సినీ ప్రముఖులను సైతం కబాలి టీజర్ ఆకట్టుకుంటోంది. పా. రంజీత్ దర్శకత్వంలో కబాలి తెరకెక్కిన విషయం తెలిసిందే. రజనీకు జోడీగా రాధికా ఆప్టే నటించారు. ఇప్పుడే ఈ స్థాయిలో ప్రభంజనాలు సృష్టిస్తున్న కబాలి విడుదల తరువాత ఎలాంటి సంచనాలను నమోదు చేస్తుందో చూడాలి.

Comments

comments