Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

Kachiguda - Karimnagar Passenger Train Launched

సికింద్రాబాద్ : కాచిగూడ – కరీంనగర్ మధ్య ప్యాసింజర్ రైలును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డును గోయల్ ప్రధానం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు కవిత, దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, రైల్వే జిఎం తదితరులు పాల్గొన్నారు.

Kachiguda – Karimnagar Passenger Train Launched

Comments

comments