Search
Monday 24 September 2018
  • :
  • :

బిజెపి నేతపై మండిపడ్డ కడియం…

Kadiyam Comments on Congress
హైదరాబాద్: టిఆర్ఎస్ నేతలపై బిజెపి జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాంమాధవ్ కు బుద్ధిలేదని, అటువంటి బిజెపి నేత గురించి మాట్లాడడానికి తన సంస్కారం అడ్డొస్తోందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తాను జాతీయ నాయకుడై ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజ మెత్తారు. ఇతరులను విమర్శించే ముందు వారు మాట్లాడే భాషను మార్చుకొవాలని బిజెపి నేతలు సూచించారు. లేకపోతే ప్రజలే వారికి తగినబుద్ధి చెబుతారని కడియం శ్రీహరి హెచ్చరించారు.

Comments

comments