Home తాజా వార్తలు విద్యాశాఖ అధికారులతో కడియం భేటీ

విద్యాశాఖ అధికారులతో కడియం భేటీ

KADIYAM

హైదరాబాద్ : విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి గురువారం భేటీ అయ్యారు. 31 జిల్లాల డిఇఒలు, ఆర్‌జెడిలు, అదనపు సంచాలకులు, ఇంజినీరింగ్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కడియం వారితో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని కడియం అధికారులను ఆదేశించారు.