Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఓటేసిన కడియం శ్రీహరి

KADIYAMవరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 49 డివిజన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాన్ని వచ్చి ఓటేశారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ పీఠంపై గులాబీ జెండా ఎగురువేసి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Comments

comments