Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎంజిఎం ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం : కడియం

Kadiyam Shrihari_Deputy&Education Minister_mana telanganaవరంగల్ : ఎంజిఎం ఆస్పత్రిని 2వేల పడకల స్థాయికి తీర్చిదిద్దుతామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ భేటీ అయింది. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. మరో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం వరంగల్ సెంట్రల్ జైల్‌సమీపంలో స్థల సేకరణచేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఆస్పత్రికి ప్రత్యేక పైపులైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు.

Comments

comments