Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కాకతీయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవం

kakatiya university convocation day conducted on july 11

వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వివిధ విభాగాల్లో 538 మందికి పిహెచ్‌డి పట్టాలు అందజేశారు. 276 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి సాయన్న, ఢిల్లీ ఐఐటి సంచాలకులు రాంగోపాల్ రావు, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments