Home జాతీయ వార్తలు రామేశ్వరంలో కలాం మెమోరియల్

రామేశ్వరంలో కలాం మెమోరియల్

VENKAIAHఢిల్లీ : రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కాలాం స్మారక మెమోరియల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అబ్దుల కలాం ఇంటిని కేంద్రమంత్రి మహేశ్ శర్మకు కేటాయించడాన్ని రాద్ధాతం చేయడం సరికాదని అయన అన్నారు. ప్రభుత్వ ఇళ్లను మెమోరియల్ చేయకూడదని గతంలోనే సుప్రీం కోర్టు సూచించిందని స్పష్టం చేశారు.