Search
Friday 16 November 2018
  • :
  • :

ఆ దరఖాస్తులను పరిష్కరించాలి: ఈటెల

eetela

హైదరాబాద్: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఈ నిధులను వారం వారం విడుదల చేయాలన్నారు. హాస్టల్స్‌లో విధిగా విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు అన్ని హాస్టల్స్‌ను సందర్శించాలని ఆయన చెప్పారు.

Comments

comments