Home తాజా వార్తలు సాయి పల్లవి ‘కణం’ మూవీ ట్రైలర్…

సాయి పల్లవి ‘కణం’ మూవీ ట్రైలర్…

Kanam

‘ఫిదా’ ఫేం సాయి పల్లవి, నాగశౌర్య జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కణం’. తాజాగా ఈ చిత్రం  ట్రైలర్ విడుదలైంది.  ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో  రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2.0 నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. తమిళ్‌లో ‘కరు’ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీతో సాయి పల్లవి మరోసారి ఫిదా చేయడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో సాయి పల్లవి నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. క్షణ.. క్షణం ఉత్కంఠంగా ఉన్న ‘కణం’ ట్రైలర్ మీ కోసం….

Kanam Official Trailer Out Now.