Home అంతర్జాతీయ వార్తలు పాక్‌లో భూకంపం

పాక్‌లో భూకంపం

BREAKINGకరాచీ : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.