Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇప్పుడు ఆ కంపెనీ సీఈవో తో తిరుగుతున్న బాలీవుడ్ బ్యూటీ

karishma kapoor is dating with big company ceo

కొన్నేళ్ల కింద బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగొందింది కరిష్మా కపూర్. అప్పట్లో తన భర్త సంజయ్ కపూర్ తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుంది కరిష్మా.

అప్పటి నుంచి తన పిల్లలతో ఒంటరిగా ఉంటున్నది ఈ బ్యూటీ. అయితే, ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడిందట కరిష్మా. ఓ పెద్ద కంపెనీ కి చెందిన ఓ సిఇవో తో ప్రేమలో పడిందట ఈ గుమ్మ.

వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు బాలీవుడ్ కూడా కోడై కూస్తున్నది. ఆ సిఇవో కూడా తన భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడట. అందుకే, ముంబయిలోని బాంద్రాలో ఓ అపార్ట్ మెంట్ తీసుకొని…. కరిష్మాతో కలిసి ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఒకవేళ అదే జరిగితే… ఇక కరిష్మా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయినట్లే. తను రెండో ఇంటిదయినట్లే.

Comments

comments