Home జాతీయ వార్తలు కర్నాటక కాంగ్రెస్ నేత రాజీనామా

కర్నాటక కాంగ్రెస్ నేత రాజీనామా

Karnataka Congress Leader Resigns to his Post

బెంగళూరు : కర్నాటక నార్త్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌ఆర్ పాటిల్ (69) తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపించారు. ఆయన రాజీనామాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాటిల్ సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.

Karnataka Congress Leader Resigns to his Post