Home జాతీయ వార్తలు జూపల్లిని అడ్డుకున్న కర్నాటక పోలీసులు

జూపల్లిని అడ్డుకున్న కర్నాటక పోలీసులు

jupali_manatelanganaమహబూబ్‌నగర్ : రాయచూర్ గిరిజాపూర్ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టును సందర్శించేందుకు మంగళవారం టిఆర్‌ఎస్ నేతలు వెళ్లారు. దీంతో తెలంగాణ-కర్నాటక సరిహద్దు చెక్‌పోస్టు దగ్గర కర్నాటక పోలీసులు భారీగా మోహరించారు. మంత్రి జూపల్లి, ఎంపి జితేందర్‌రెడ్డిని కర్నాటక పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై కర్నాటక అధికారులతో మంత్రి జూపల్లి, ఎంపి జితేందర్‌రెడ్డి చర్చించారు.