Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

రేపు హైదరాబాద్‌కు కెసిఆర్

CMKCRబీజింగ్ : తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ చైనా పర్యటన నేటితో ముగియనుంది. వారం రోజులుగా చైనాలో ఆయన పలువురితో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన చైనా పారిశ్రామికవేత్తలను కోరారు. చివరిరోజు అయిన మంగళవారం ఆయన హాంకాంగ్‌లోని పర్యాటక ప్రాంతాలను పరిశీలిస్తారు. భారత రాయబారి అశోక్ ఈరోజు కెసిఆర్ బృందానికి విందు ఇస్తారు. కెసిఆర్ రేపు హైదరాబాద్‌కు తిరిగొస్తారు.

Comments

comments