Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఈటల కొడుకు పెళ్లికి హాజరైన కెసిఆర్ దంపతులు

KCR-SHOBHA

హైదరాబాద్ : హైదరాబాద్ హైటెక్స్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొడుకు నితిన్ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సిఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.

Comments

comments