Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా కెసిఆర్ ఎన్నిక

టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా కెసిఆర్ ఎన్నిక

KCR Elect as TRSLP Leaderహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. బుధవారం మధ్యాహ్నం టిఆర్‌ఎస్ కొత్త ఎంఎల్‌ఎలు 88 తెలంగాణ భవన్‌లో సమావేశమై తమ నేతగా కెసిఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించిన తీర్మాన ప్రతిని కొద్ది సేపట్లో గవర్నర్ నరసింహన్‌కు అందించనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎంగా కెసిఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తారు. స్పీకర్‌ ఎన్నికతో పాటు మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశంపై ఈ రోజు రాత్రి వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

KCR Elect as TRSLP Leader