Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

11న టిఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫారాలు

Survey on TRS candidates in 12 assembly constituencies

హైదరాబాద్: నవంబర్ 11న   టిఆర్‌ఎస్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశంకానున్నారు. ఈ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులందరికీ ఈ సమావేశానికి అహ్వానం పలికారు. ఈ నెల 11న గజ్వేల్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కెసిఆర్ సమావేశం కానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి 15 వేల మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ నెల 11న తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందించనున్నారు.

KCR Give B forms to TRS Candidates

Telangana news

Comments

comments