Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

 ఇన్స్‌పర్ ప్రతినిధులతో కెసిఆర్ భేటీ

CMబీజింగ్ : చైనా పర్యటనలో ఉన్న కెసిఆర్ బీజింగ్‌లో ఇన్స్‌పర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఇన్స్‌పర్ సంస్థ 50దేశాల్లో ఐటి సేవలు అందిస్తోంది. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులకు తెలంగాణ సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే, అన్ని వసతులు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Comments

comments