Home తాజా వార్తలు సింగరేణి కార్మికులకు కెసిఆర్ ఆరాధ్య దైవం: నల్లాల ఓదెలు

సింగరేణి కార్మికులకు కెసిఆర్ ఆరాధ్య దైవం: నల్లాల ఓదెలు

Nallala-Odelu

హైదరాబాద్: సింగరేణి కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు తెలిపారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ…. గత ప్రభుత్వాలు సింగరేణిని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఆరు కొత్త భూగర్భ గనుల ఏర్పాటుపై సింగరేణి కార్మికుల ఆనందంగా ఉన్నారని చెప్పారు. సింగరేణిలో మరిన్ని భూగర్భ గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.