Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎస్‌సి, ఎస్‌టి ప్రజాప్రతినిధులతో నేడు కెసిఆర్ భేటీ

KCR tour to adopted Village

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఎస్‌సి, ఎస్‌టి ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపిలతో శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల ఎస్‌సి, ఎస్‌టి ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌పై చర్చించడంతో పాటు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై చర్చలు జరుపనున్నారు.

Comments

comments