Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కేరళ బాధితులకు 500 టన్నుల బియ్యం: సిఎం కెసిఆర్

KCR orders 500 tonnes of rice be sent to Kerala

హైదరాబాద్: వరదల్లో చిక్కుకున్న కేరళ బాధితులను ఆదుకునేందుకు 500 టన్నుల బియ్యం పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కేరళ నుంచి వచ్చిన  విజ్ఞప్తి  మేరకు సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ ఎస్‌కె జోషి, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ అకున్ సబర్వాల్‌తో సిఎం కెసిఆర్  మాట్లాడారు. అనంతరం కేరళకు 500 టన్నుల బియ్యం పంపాలని అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Comments

comments