Home జాతీయ వార్తలు భద్రాచలం చేరుకున్న కెసిఆర్

భద్రాచలం చేరుకున్న కెసిఆర్

KCR,-SHOBHAఖమ్మం : తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు భద్రాచలం చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద కెసిఆర్ దంపతులకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు టిఆర్‌ఎస్ నేతలు స్వాగం పలికారు. మరికొద్దిసేపట్లో సీతారామచంద్రస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కెసిఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.