Home తాజా వార్తలు రేణిగుంటకు చేరుకున్న కెసిఆర్

రేణిగుంటకు చేరుకున్న కెసిఆర్

KCR

 

తిరుపతి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం చంద్రగిరి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి కెసిఆర్ వెళ్లారు. అక్కడ ఆతిధ్యం స్వీకరించిన అనంతరం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కాసేపట్లో బేగంపేటకు ప్రత్యేక విమానంలో కెసిఆర్ రానున్నారు.

 

KCR Return from Tirupathi to Hyderabad