Search
Wednesday 19 September 2018
  • :
  • :

కెసిఆర్ సోదరి కన్నుమూత

KCR-Sister

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి లీలమ్మ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారని కుటుంబు సభ్యులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న కెసిఆర్ తన పర్యటనను రద్దు చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. ఫిబ్రవరి-2018లో కెసిఆర్ రెండో సోదరి విమలాబాయి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Comments

comments